హైదరాబాద్ : విశాఖలోని స్థల వివాదంలోతనను మోసం చేసినందుకే చలసాని పండును హత్య చేసినట్లు మహేందర్‌రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. హైదరాబాద్‌లోని మధురానగర్‌లో దారుణ హత్యకు గురైన చలసాని పండు హత్యకేసులో నిందితుడిగా భావిస్తున్న మహేందర్‌రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు వెస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో అతన్ని మీడియా ముందు హాజరు పరచనున్నారు.Wednesday, September 29, 2010
‘మోసం చేసినందుకే పండును హత్య చేశా’
nitya007's
|
Wednesday, September 29, 2010
|
NEWS IN TELUGU
|
హైదరాబాద్ : విశాఖలోని స్థల వివాదంలోతనను మోసం చేసినందుకే చలసాని పండును హత్య చేసినట్లు మహేందర్‌రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. హైదరాబాద్‌లోని మధురానగర్‌లో దారుణ హత్యకు గురైన చలసాని పండు హత్యకేసులో నిందితుడిగా భావిస్తున్న మహేందర్‌రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు వెస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో అతన్ని మీడియా ముందు హాజరు పరచనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)










0 comments:
Post a Comment